STORYMIRROR

Pokala Radhika

Classics Fantasy Inspirational

3  

Pokala Radhika

Classics Fantasy Inspirational

దీపావళి శుభాకాంక్షలు

దీపావళి శుభాకాంక్షలు

1 min
196


చిరు దీపమా

నీవు వెలుగుతూ

మా మనసులలో ఆనందాన్ని పంచెస్తూ

నీలో నువ్వు అని తెలుపుతూ

మా ఆశల భవితలకు

నీ వెలుగు జిలుగులు తోడవుతూ

దీపముగా దివ్యత్వాన్ని ప్రసాదించాలి..

నా సోదరి సోదరులకు..మిత్రులందరికి..

దీపావళి శుభాకాంక్షలు    


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics