STORYMIRROR

Pokala Radhika

Abstract Inspirational Thriller

4  

Pokala Radhika

Abstract Inspirational Thriller

ప్రేమ

ప్రేమ

1 min
408

నీ ప్రేమ లోకం లో ..

మధు మాసం మారింది

స్వర్గం దరి చేరింది

కాస్త ప్రేమను అందుకున్నగా నీ లోకo లో


నీ ప్రేమ లోకం లో..

నన్ను నీ చెలిగా బావించవు

నీ హృది నిండా నువ్వే అన్నావు

కాస్త ప్రేమను అందుకున్నానుగా నీ లోకo లో


నీ ప్రేమ లోకం లో..

నీతో నేనే నీ ప్రేమతో నా సరికొత్త అడుగులు

మన ప్రేమ అడుగులు వెయ్యాలి ఏడడుగులు

కాస్త ప్రేమను అందుకున్నకా ..ఇద్దరం మన లోకo లో



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract