Pokala Radhika
Classics Inspirational Thriller
మదిలో ఏన్నో చిత్రాలు
మమతతో ఏన్నో ఆత్రాలు
నిజ జీవితములో ఏన్నో విచిత్రాలు.
రాధిక పోకల*కారుణ్య*
చిత్ర విచిత్ర...
నీకై కలగంటున్...
దీపావళి శుభాక...
రాఖీ
వర్షం
తిరిగిరాని ఉత...
నా స్నేహం
ఆమె ప్రేమ ఆకా...
ప్రేమ
అందరు చదివెదను ఎన్నో పుస్తకాలు, అన్ని గ్రంథాలు ఇచ్చెను నిత్యనూతన జ్ఞాపకాలు అందరు చదివెదను ఎన్నో పుస్తకాలు, అన్ని గ్రంథాలు ఇచ్చెను నిత్యనూతన జ్ఞాపకాలు
అందరికి ఉండెను పిండివంటలపైన ప్రీతి, ప్రతి రుచి కలిగించెను ఒక మధురానుభూతి |౧| అందరికి ఉండెను పిండివంటలపైన ప్రీతి, ప్రతి రుచి కలిగించెను ఒక మధురానుభూతి |౧|
దిక్కులు ప్రకాశింప జ్ఞానవర్ధనం పొందగజీవన పథంబు దిక్కులు ప్రకాశింప జ్ఞానవర్ధనం పొందగజీవన పథంబు
క్షీర సాగర మధనమున తొలుత వెలువడినగరళమున్ క్షీర సాగర మధనమున తొలుత వెలువడినగరళమున్
నీల కంఠుని ఆభరణమై నిలిచింది హలాహలం నీలి గంటలతోరణమై చిగురించింది హాలా వనం నీల కంఠుని ఆభరణమై నిలిచింది హలాహలం నీలి గంటలతోరణమై చిగురించింది హాలా వనం
షిరిడీలో వున్నావని అందురు నిను సాయీ షిరిడీలో వున్నావని అందురు నిను సాయీ
నిను తలచిన సాయీ సర్వము సాధ్యము నిను తలచిన సాయీ సర్వము సాధ్యము
ఏటేటా వచ్చే బోనాలు, అమ్మవారిని పూజించే హిందువులు ఏటేటా వచ్చే బోనాలు, అమ్మవారిని పూజించే హిందువులు
నిన్నటి వేకువ వాకిట హేమంత శిశిరాల హిమ సోయగం .. రేపటికై నా ఆశల తాపం నిన్నటి వేకువ వాకిట హేమంత శిశిరాల హిమ సోయగం .. రేపటికై నా ఆశల తాపం
సరస్వతీ నమః స్వామినీ చేతనానాం వృద్ధిష్ఠితాం కందస్తాం పద్మయో నేస్తు హిమాకర ప్రియాం సరస్వతీ నమః స్వామినీ చేతనానాం వృద్ధిష్ఠితాం కందస్తాం పద్మయో నేస్తు హిమాకర ప్ర...
చదివానులే ఒక ఉత్తమమైనా పుస్తకం అది మొదలు మరవలేనన్నది మస్తకం చదివానులే ఒక ఉత్తమమైనా పుస్తకం అది మొదలు మరవలేనన్నది మస్తకం
ఈ లోకంలో అయ్యెను వివిధ జనాలతో సాక్షాత్కారం ఈ లోకంలో అయ్యెను వివిధ జనాలతో సాక్షాత్కారం
అమరావతి నగర శిల్ప కళాచాతురత; చాటి చెప్పెను ప్రపంచముకు తన ఘనత అమరావతి నగర శిల్ప కళాచాతురత; చాటి చెప్పెను ప్రపంచముకు తన ఘనత
నును సిగ్గుల సీత బుగ్గలు మల్లె మొగ్గలాయే ఆజానుబాహుడా రాముడే దరి చేరగా పూబాల తన వల నును సిగ్గుల సీత బుగ్గలు మల్లె మొగ్గలాయే ఆజానుబాహుడా రాముడే దరి చేరగా ...
నా తెలుగు మధురమైన పలుకు నా తెలుగు కమ్మనైన పిలుపు నా తెలుగు మధురమైన పలుకు నా తెలుగు కమ్మనైన పిలుపు
సిరుల కొండపై వెలిసినవాడకి సిరులిచ్చుటేమి కష్టము సిరుల కొండపై వెలిసినవాడకి సిరులిచ్చుటేమి కష్టము
గౌరీ పతి గంగాధర గజచర్మాంబరధర గణములనేలే తనయుని తండ్రి గౌరీ పతి గంగాధర గజచర్మాంబరధర గణములనేలే తనయుని తండ్రి
సేవే జీవమని పరహితమే ప్రాణమన్నావు సేవే జీవమని పరహితమే ప్రాణమన్నావు
గోవిందా గోవిందా అన్న పిలుపులు లేక జరగండి జరగండి అన్న మాటలు లేక గోవిందా గోవిందా అన్న పిలుపులు లేక జరగండి జరగండి అన్న మాటలు లేక
అమృతమును కోరి పాల సంద్రాన్ని చిలికినారంట దేవతలు రాక్షసులు అమృతమును కోరి పాల సంద్రాన్ని చిలికినారంట దేవతలు రాక్షసులు