Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pokala Radhika

Classics Inspirational

4  

Pokala Radhika

Classics Inspirational

నా స్నేహం

నా స్నేహం

1 min
305



మంచి స్నేహం

మంచి మిత్రులతో

మంచే జరుగుతుంది ఎల్లప్పుడు

మనసులో ఏమాత్రం

మలిన భావములు లేకుండా

మన స్నేహబంధం అంటూ ఉండే స్నేహం అపురూపం

ఏ కష్టం వచ్చిన

ఏ నష్టం వచ్చిన

లాబేపక్షా లేకుండా మన బాధ పంచుకునే

స్నేహము అపూర్వం

ఆ స్నేహంతో జీవితం స్నేహబంధం

ఆ స్నేహం మనతో శాశ్వతం



Rate this content
Log in

Similar telugu poem from Classics