STORYMIRROR

T. s.

Classics Fantasy

4  

T. s.

Classics Fantasy

నా కవిత

నా కవిత

1 min
231

కొన్ని కోట్ల అక్షరాలు..

కొన్ని వేల పదాలు..

కొన్ని వందల వాక్యాలు..

కలిపి నా భావాలుగా మారినప్పుడు..

మారి కవితలైనప్పుడు..

అక్షరాలన్ని నక్షత్రాలుగా వెలుగుతూ ఉంటాయి..

భావాలన్ని సీతాకోకచిలుకలై ఎగురుతూ ఉంటాయి..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics