STORYMIRROR

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Fantasy

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Fantasy

ద్విపదలు

ద్విపదలు

1 min
435


ద్విపదలు

-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


97. కలకైనా కనబడవు...!

నీవ్యాపకానికి అంతరాయమనేగా...!!


98.. పదాలు పరుచుకుంటున్నాయి...!

నే రాస్తున్నది నీ గురించనేమో...!!


99. నడుస్తున్నా కలల దారిలో...!

గమ్యం కనిపించక ఇలలో...!!



Rate this content
Log in

Similar telugu poem from Fantasy