STORYMIRROR

gopal krishna

Romance Classics Fantasy

4  

gopal krishna

Romance Classics Fantasy

తియ్యని జ్ఞాపకాలు......

తియ్యని జ్ఞాపకాలు......

1 min
333

నీవు మాట్లాడిన ఆ మొదటిమాట నా చెవుల్లో

ఇప్పటికీ కొత్తగానే అనిపిస్తుంది

మొదటిసారి కలిసినప్పటి ఆ ఆనందం నాకింకా కళ్ళముందు కనిపిస్తోంది

తొలిసారి నీ మనసులో భావాలు వ్యక్తం చేసినప్పుడు నాకు అదొక మధురమైన సంఘటన గా నిలిచిపోయింది

నీ చూపులను, నీ మాటలను, నీ ఆలోచనలను, నీ మనోభావాలను గౌరవిస్తూ,

నా హృదయ ఫలకం మీద నిలుపుకొని

నీ తీయని గుర్తులను తలుచుకుంటూ

నీతో అనుబంధాన్ని తియ్యని జ్ఞాపకాలుగా నిక్షిప్తం చేసుకుంటాను.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance