STORYMIRROR

Dinakar Reddy

Abstract Fantasy Thriller

4  

Dinakar Reddy

Abstract Fantasy Thriller

మనిషి.. ఓ గ్రహాంతరవాసి

మనిషి.. ఓ గ్రహాంతరవాసి

1 min
297

ఓయ్ చీమా

ఇక్కడేం చేస్తున్నావ్ అన్నాడు మనిషి

నేను చూడు రాకెట్ పట్టుకుని వేరే గ్రహానికి వచ్చాను

అంటూ గొప్పలు చెప్పాడు


చీమ మౌనంగా తన ఇల్లు చూపించింది

భూమ్మీద నుంచి నడుచుకుంటూ వచ్చా అనుకున్నావా

మేమూ ఎగురుతూ వచ్చాం

UFO లు మావే అంటూ ఎగురుతూ వెళ్ళింది


చీమల దారిని పట్టుకుని

మనిషి ముందుకు వెళుతున్నాడు

ఓ గ్రహాంతరవాసిలా..



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract