STORYMIRROR

# Suryakiran #

Thriller

4  

# Suryakiran #

Thriller

1 + 1 = ❤️

1 + 1 = ❤️

1 min
471

కన్ను కన్ను

ఒకటై చూసిన చక్కని చూపు .

రంగు రంగు

కలిసిన హరివిల్లుకు ఓ రూపు .


మనిషిమనిషికి

ఆలోచనను కలిగించే మనసు .

ప్రేమభావనలోని

విలువెంతో అందరికీ తెలుసు .


మనిషి మనిషి

సంభాషణలతో స్నేహితులు .

మనిషి మనిషి

మధురభావనలతో ప్రేమికులు .


ప్రేయసి రచనల్లో

వర్ణనకు ఓ పరిమళించే పువ్వు .

ఆ ప్రియుడు

మధువును గ్రోలే తుమ్మెదవ్వు .


చదువుకునే గణితంలో

ఒకటికి ఒకటి కలిస్తే రెండు .

మనుషుల్లో మనసుల

కలయికతో ప్రేమ కల్గుచుండు .



Rate this content
Log in

Similar telugu poem from Thriller