STORYMIRROR

Dinakar Reddy

Inspirational

5  

Dinakar Reddy

Inspirational

గురువంటే!

గురువంటే!

1 min
417

తల్లి తండ్రుల తరువాత

పూజ్యనీయులు గురువులు


అజ్ఞానములో ఉన్న శిష్యునికి

జ్ఞానమనే వెలుతురు ప్రసాదించి

వారికి సకారాత్మకత బుద్ధిని అలవర్చి

వారు సన్మార్గంలో పయనిస్తుంటే చూసి

ఆనందపడే వారే కదా గురువంటే


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational