తప్పు
తప్పు
1 min
182
పద్యం:
తప్పు చేసి కూడ తప్పేల యనబోకు
తప్పు చిన్నదైన తప్పు తప్పే
తప్పు చేసి చూడు తనువేల నిద్రించు
బుద్ధిధాత్రి దివ్య భారతాంబ
భావం:
తల్లీ భారతి! తప్పు చేసి కూడా ఇది తప్పు కాదు అని అనరాదు. తప్పు చిన్నది అయినా కూడా తప్పు తప్పే కదా. తప్పు చేసిన మనిషికి నిద్ర ఎలా వస్తుంది(రాదు అని అర్థం.).