STORYMIRROR

BETHI SANTHOSH

Abstract

4  

BETHI SANTHOSH

Abstract

వేచి చూడాలి!!

వేచి చూడాలి!!

1 min
356

బరువు ఎక్కిన బాధా తప్త హృదయమా!!


నీ కన్నులకి చెప్పు ఆనంద బాష్పాల కోసం కొన్ని కన్నీలను దాచుకోమని!


నీ శ్వసెంద్రియలకు చెప్పు భవిష్యత్తులో గెలిచే నీ ఊపరి కోసం వేచి చూడమని!


ఆగిన నీ కాళ్లకి చెప్పు

విజయపు అడుగుల వేసే సమయానికి పరిగెత్తడం కోసం!


పలకలేని నోటి చెప్పు

విజయఢంకా మోగే వరకు మౌనంగా ఉండమని!


నీ చేతులకి చెప్పు

 నీ వీజయపు చప్పట్లు కొట్టడానికి వేచి చూడమని,


నీ చెవులకి చెప్పు

ఎవరు ఎన్ని మాట్లాడిన వినడం మనేయు మని,

విజయ రాగం వినడానికి సిద్దం అవ్వమని!


నీ గుండె కి చెప్పు

ఓ చిట్టి తల్లి గుండె నీ కోసం ఉంది,

నీ ఓటమి లో నీ వెనక ఉంట ,తాను తోడు ఉంట అని,

నీ విజయం కోసం వేచి చూస్తోంది!!!!


బరువు ఎక్కిన బాధా తప్త హృదయమా!


ఓపిక గా ఉండు

అని నీ మనసుకి చెప్పు

విజయం అంతా సులువు గా రాదు కాని!!

విజయం తధ్యం!!!!


Rate this content
Log in

Similar telugu poem from Abstract