Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Abhilash Myadam

Abstract


4  

Abhilash Myadam

Abstract


ప్రశంస

ప్రశంస

1 min 34 1 min 34

పద్యం:

కఠిన శిలలు దొరుకు కలలోన యిలలోన

అరుణ పలము దొరుకు అబ్బురముగ

అంకమాలికుండు అరుణ పలమువోలే

బుద్ధిధాత్రి దివ్య భారతాంబ!

భావం:

తల్లీ భారతీ! కఠినమైన రాళ్ళు ఎక్కడైనా లభిస్తాయి కానీ మంచి మాణిక్యాలు మాత్రం చాలా అరుదుగా లభిస్తాయి అలాగే మనము అందుకునే ప్రశంసలు కూడా మాణిక్యాల వంటివే.



Rate this content
Log in

More telugu poem from Abhilash Myadam

Similar telugu poem from Abstract