వ్యక్తిత్వం
వ్యక్తిత్వం
1 min
289
తీసుకునే ప్రతి శ్వాస
హృదయ ఉనికి తెలియజేసే...!
మది చేసే ప్రతి ఆలోచన
పెదవులు పలికే మాట
వ్యక్తిత్వం తెలియజేసే...!!
వ్యక్తిత్వం వజ్రం వంటిదైతే
ఉనికితో సంబంధ రహితమై
చిరకాలం నిలిచిపోతుండే...!!!