STORYMIRROR

Lakshmi Yasaswini

Abstract Classics Others

4  

Lakshmi Yasaswini

Abstract Classics Others

ఆరోగ్యం

ఆరోగ్యం

1 min
286

ఆరోగ్యం ఒక భోగం

ఒక ఆరోగ్యకరమైన మనిషే ..

ఆరోగ్యకరమైన సమాజం నిర్మిస్తాడు..!

ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు నిర్మిద్దాం..

సదుపాయాలు పెంపొందిద్దాం...!!

ప్రతి ఒక్కరిని ఆరోగ్యంగా మారుద్దాం..

నవ సమాజాన్ని నిర్మిద్దాం..!!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract