Lakshmi Yasaswini
Abstract Classics Others
నీకు వచ్చే ఒక్క క్షణం కోపానికి
ఆ క్షణం లో నాలుక తాపనికి
వెనక్కు తీసుకోలేని మాటలకి
ఒక నిమిషం చాలు
అదే ఒక నిమిషం లో
శాంతిని అలవర్చుకోటానికి
మౌనం పాటించడానికి
నవ్వుతో మెలగడానికి
ప్రయత్నించినప్పుడు
నీ కోపం నీకు శత్రువు కాదు..!!!
కోపం
చిరునవ్వు
వాన
రైతు
గమ్యం
హింస
వ్యక్తిత్వం
ఆరోగ్యం
ప్రకృతి
పర్యావరణం
నెల్లూరు జిల్లా లోని చవటపాలెం గ్రామం, వారిది వ్యవసాయ కుటుంబం నెల్లూరు జిల్లా లోని చవటపాలెం గ్రామం, వారిది వ్యవసాయ కుటుంబం
కూడికలు తీసివేతల జీవితాన్ని మానవత్వంతో గుణించి పదిమంది సాయంగా భాగించమని కూడికలు తీసివేతల జీవితాన్ని మానవత్వంతో గుణించి పదిమంది సాయంగా భాగించమని
మనిషి జీవితం ఒక చక్రం, బాల్యం ,యవ్వనం, వృద్ధాప్యం , వృద్ధాప్యం కాకూడదు శాపం మనిషి జీవితం ఒక చక్రం, బాల్యం ,యవ్వనం, వృద్ధాప్యం , వృద్ధాప్యం కాకూడదు శాప...
ప్రజల కోసమే నాయకుడై, ప్రజలే తన ద్యేయమై, ప్రజల కోసం శ్రమించి ప్రజల కోసమే నాయకుడై, ప్రజలే తన ద్యేయమై, ప్రజల కోసం శ్రమించి
ఈ తరం నటుల్లో ఆదర్శప్రాయుడు, కరోనా సమయంలో చాలా సహాయం ఈ తరం నటుల్లో ఆదర్శప్రాయుడు, కరోనా సమయంలో చాలా సహాయం
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం, రుక్న భాయి, సీతారామారావు దంపతులకు పుణ్యఫలం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం, రుక్న భాయి, సీతారామారావు దంపతులకు పుణ్యఫలం
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్వతారోహకుడు, గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించిన సాహసికుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్వతారోహకుడు, గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించిన సాహసికుడు
classics classics
కఠిన శిలలు దొరుకు కలలోన యిలలోన అరుణ పలము దొరుకు అబ్బురముగ కఠిన శిలలు దొరుకు కలలోన యిలలోన అరుణ పలము దొరుకు అబ్బురముగ
ఆ విశాల నిశీధిలో విరిగిపోయాను. రాలిపోయాను. కాలిపోయాను ఆ విశాల నిశీధిలో విరిగిపోయాను. రాలిపోయాను. కాలిపోయాను
నింగి కి నేత్రం సూర్యుడైతే పుడమికి అందం ప్రకృతైతే నింగి కి నేత్రం సూర్యుడైతే పుడమికి అందం ప్రకృతైతే
ప్రేమ కవిత ప్రేమ కవిత
తప్పు చేసి కూడ తప్పేల యనబోకు తప్పు చిన్నదైన తప్పు తప్పే తప్పు చేసి చూడు తనువేల నిద్రి తప్పు చేసి కూడ తప్పేల యనబోకు తప్పు చిన్నదైన తప్పు తప్పే తప్పు చేసి చూడు తనువేల...
తెలుగు భాష తియ్యదనం, తెలుగు మాట గొప్పతనం, తెలుగు పిలుపు లో ఉంది మాధుర్యం తెలుగు భాష తియ్యదనం, తెలుగు మాట గొప్పతనం, తెలుగు పిలుపు లో ఉంది మాధుర్యం
కంటి భాషఇప్పుడు కళ్ళే మాట్లాడుతున్నాయి కనిపించని విపత్తు తో మాస్కు లతో చేసే యుద్ధంలో కంటి భాషఇప్పుడు కళ్ళే మాట్లాడుతున్నాయి కనిపించని విపత్తు తో మాస్కు లతో చేసే యుద్...
తెలంగాణ ప్రజల కన్నీళ్లను, అగ్నిధార గా మలిచి, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల కన్నీళ్లను, అగ్నిధార గా మలిచి, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేక...
కారుచిచ్చు కాలింది. కాటికి పోయింది. ఋణనుభంధం తీరింది. నుదిటిన గీత మసకబారింది కారుచిచ్చు కాలింది. కాటికి పోయింది. ఋణనుభంధం తీరింది. నుదిటిన గీత మసకబారింది
అంతర్ముకాన్ని. అన్వేషణకి నేనె ఆరంభాన్ని. అంతర్ముకాన్ని. అన్వేషణకి నేనె ఆరంభాన్ని.
జీవితం సముద్రం కన్నా లోతైనది ఆకాశం కన్నా విశాలమైనది జీవితం సముద్రం కన్నా లోతైనది ఆకాశం కన్నా విశాలమైనది
కలం పడితే విప్పిన స్వరం, ఆయన రాసిన పాటలు కలం పడితే విప్పిన స్వరం, ఆయన రాసిన పాటలు