పర్యావరణం
పర్యావరణం
పర్యావరణం మనమే పరిరక్షించుకోవాలి
కలుష్యమైన గాలి నీరు..
ఎక్కువైన పరిశ్రమలు ప్రజలు..!
రోజూ వెలువడే విష వాయువులు..
పర్యావరణ క్షీణత ప్రక్రియలు..!!
ప్రభుత్వ రవాణా వాడుదాం..
కాలుష్యం కొంతైనా తగ్గిద్దాం...!!!
