గమ్యం
గమ్యం
పలువురితో పలకరింపు పరవశం..
కొందరితో మాటలు మౌనం..!
కాలం కనులలో కన్నీళ్లు..
కడలి గా కదులుతోంది..!!
కానీ గమ్యం గుండెలో..
బలంగా నాటుకుపోయింది..!!!
పలువురితో పలకరింపు పరవశం..
కొందరితో మాటలు మౌనం..!
కాలం కనులలో కన్నీళ్లు..
కడలి గా కదులుతోంది..!!
కానీ గమ్యం గుండెలో..
బలంగా నాటుకుపోయింది..!!!