STORYMIRROR

Sivani Dhanireddy

Abstract Romance Classics

3  

Sivani Dhanireddy

Abstract Romance Classics

చందమామ కథ

చందమామ కథ

1 min
19

అందమైన ఈ చందమామ కథ

చల్లనైన ఓ చక్కటి ముగింపు 

కోరుకున్న ప్రతిసారీ 

మొదలే అవ్వలేదని 

ముగిసిపోతుంది ఈ కథ

ముగింపే అవసరం లేని వెన్నెలతో నిండిన మన కథ.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract