నీకోసం ఓ క్షణం
నీకోసం ఓ క్షణం
విరహం
నువ్వు నా పక్కన లేని
నిమిషం నుండి నాకు మిగిలిన నరకం
దూరం
నీ తోడు లేని
నా మనసుకు దగరవుతున్న
ఈ ఒంటరితనం
దగ్గరితనం
ఎడబటుతో సతమతమవుతున్న
నా మనసు కోరుకున్న
ఓ బంధం
విరహంతో కుంగిపోయి
ఒంటరితనంలో కూరుకుపోయి
సతమతమవుతున్న ఈ మనసు
కోరుకుంది ని తోడుకై ఓ క్షణం...

