STORYMIRROR

BOMMAKANTI SAI MANOGNA

Abstract Others

3  

BOMMAKANTI SAI MANOGNA

Abstract Others

నేర్చుకోవడం

నేర్చుకోవడం

1 min
14

నేర్పించటం - నేర్చుకోవడం వరుస పదాలుగా కనిపించిన, ప్రతిసారీ రెండు కలిసి జరగాలి అని లేదు


నేర్పించే ప్రతీ విషయాన్ని నేర్చుకోవాలి అని లేదు,

నేర్చుకొనే ప్రతీ విషయాన్ని ఎవరో ఒకరు ముందే నేర్పించాలి అని కూడా లేదు


నేర్పించటం కాలం కర్తవ్యం, 

నేర్చుకోవడం మనిషి జీవితం


ఎలా నేర్చుకున్నాం అనేది, గతం

ఎందుకు నేర్చుకోవాలి అన్నది, భవిష్యత్తు


గతాన్ని మార్చలేక పోవచ్చు కానీ, అది నేర్పిన పాఠాల నుంచి భవిష్యత్తుని మార్చుకోవడం మన చేతుల్లో ఉంది.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract