STORYMIRROR

Lakshmi Yasaswini

Abstract Classics Others

4  

Lakshmi Yasaswini

Abstract Classics Others

ప్రకృతి

ప్రకృతి

1 min
338

పక్షుల కిలకిలరావాలు

ఆకాశాన్నంటే చెట్లు

అందమైన సూర్యోదయం

అబ్బురపరిచే కడలి అలలు

కనువిందు చేసే పర్వతాలు

గల గల పారే జలపాతాలు

ప్రకృతి కి ములస్తంబాలు

ప్రకృతిని ప్రేమిద్దాం.. కపడుదాం..

భావి తరాలకూ ఇదే బోధిద్దాం...!!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract