STORYMIRROR

Lakshmi Yasaswini

Abstract Classics Others

4  

Lakshmi Yasaswini

Abstract Classics Others

వాన

వాన

1 min
406


చిటపట చిటపట చినుకులు

చిగురుటాకు పై పడగా

ఆ మొదటి వాన లో

నెమలి నాట్యమాడగా

చిన్నారులు పడవలు వెయ్యగా

రైతన్న మోహము నవ్వగా

పంటలు ఆ ఏడాది బాగా పండగా

ఆ వాన

ఓ వెండి వాన..!!!


Rate this content
Log in