హింస
హింస
హింస కి కావచ్చు కారణం ఏదైనా..
కానీ అది కాదు జవాబు దేనికైనా..!
హింస ని వీడుదాం..
బ్రతుకుదాం..
బ్రతకనిద్దాం..!!
గాంధీ మార్గం లో నడుద్దాం..
శాంతి ని నెలకొల్పుదాం..!!!
హింస కి కావచ్చు కారణం ఏదైనా..
కానీ అది కాదు జవాబు దేనికైనా..!
హింస ని వీడుదాం..
బ్రతుకుదాం..
బ్రతకనిద్దాం..!!
గాంధీ మార్గం లో నడుద్దాం..
శాంతి ని నెలకొల్పుదాం..!!!