STORYMIRROR

Midhun babu

Abstract Classics Others

3  

Midhun babu

Abstract Classics Others

వచ్చింది వచ్చింది దసరా

వచ్చింది వచ్చింది దసరా

1 min
12

వచ్చింది వచ్చింది. దసరా 


తెచ్చింది మంచికి ఆసరా 


చెడుపై మంచికి విజయం 


కలి కాలంలో కూడా ఉంటుంది 


నవరాత్రులలో నవ జనం ఇచ్చి 


నవ జీవనానికి నాంది పలికింది


ముష్కర రక్కసుల వధ జరిగింది 


యుగాల వెనుక నేడు జరగాల్సింది 


మాత్రం నరుల ముసుగులు వేసుకుని 


పరులను పరి విధముల పీడిస్తూ స్వార్ధం, 


మోసం, ద్రోహాలతో నయవంచన చేయు 


నయా రాక్షసులు తరిమి కొట్టండి తురిమి వేయండి 


నవరాత్రులను నవ చైతన్య దినములగ మార్చండి, 


మీరు మారండి, రండి..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract