STORYMIRROR

VENKATALAKSHMI N

Abstract Fantasy Others

3  

VENKATALAKSHMI N

Abstract Fantasy Others

కదులుతోన్న కాలం

కదులుతోన్న కాలం

1 min
7

శీర్షిక:కదులుతోన్న కాలం

*********************


ఏమిటో..ఇలా...

కాలం సాగిపోతోంది..


అవునంటూనే

కాదనిపిస్తుంది..


నవ్విస్తూనే

ఏడిపించేస్తుంది..


మరిపిస్తూనే

మురిపించేస్తుంది..


బుజ్జగించేస్తూనే

గాయంచేస్తుంది ‌‌


విన్నట్టే వుంటూ

విసిగించేస్తుంది..


కోపగిస్తూనే

ప్రేమించేస్తుంది..


కవ్విస్తూనే

కలవరిస్తుంది..


దగ్గరితనంతోనే

దూరంచేస్తుంది..


దూరమవుతూనే

దగగరవుతుంది..


పగలనక

రేయనక


అలా..అలా...

సాగిపోతోంది కాలం..

కదలిపోతోంది కాలం...



Rate this content
Log in

Similar telugu poem from Abstract