STORYMIRROR

T. s.

Abstract Romance Classics

3  

T. s.

Abstract Romance Classics

వలపు వసంతం

వలపు వసంతం

1 min
8

ప్రేమ వసంతమై వర్షించింది.

నువ్వు శిశిరంలా మరలి వెళ్ళావు.

నువ్వు లేవు నా నవ్వులు మాయమయ్యాయి.

కాలం కదిలిపోయి కొత్తగా 

నీ జ్ఞాపకాల తలపు వరదతో 

మరల వసంతం తెచ్చింది.

మదిలో నవ్వుల పువ్వులు పూస్తున్నాయి.

కాలంతో పాటు వచ్చి వెళ్లే వసంతంలా మరల మరలి వెళతావేమోనని మది గవాక్షానికి గడియలు పెట్టేసాను

అందులో నీ రూపం నిత్యం మెలగాలని.

వలపు వసంతం వరదలా వచ్చి నన్ను ముంచేసింది. 

వల వేసి నన్ను దాటేసింది.

నన్ను మౌనంలో ముంచి మరలి పోయింది.

నీ జ్ఞాపకాల వరద పొంగులో

నవ్వులు శిశిరంలా మారిపోయాయి

ప్రేమ వసంతమై రాలిపోయింది..



Rate this content
Log in

Similar telugu poem from Abstract