మాజీ ప్రధానమంత్రి
మాజీ ప్రధానమంత్రి
రాజీవ్ గాంధీ,
భారత దేశ ఆరవ ప్రధానమంత్రి ,
ఇందిరా , ఫిరోజ్ గాంధీ ల పెద్ద కుమారుడు,
భారతదేశం పేదరిక నిర్మూలనలో తోడ్పడ్డాడు,
మధ్యతరగతి కుటుంబాల కోసం పరితపించాడు,
ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూడాలని కలలుకన్నడు,
సాధారణ ఎన్నికలలో పరాజయం పొందినాడు,
నిరుత్సాహపడకుండా ప్రధానమంత్రిగా పనిచేసినాడు,
ఆయన వర్ధంతి రోజున,
జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటాము.