Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

kondapalli uday Kiran

Abstract Classics Inspirational

4  

kondapalli uday Kiran

Abstract Classics Inspirational

ఆత్మవిశ్వాసం గల నాయకుడు

ఆత్మవిశ్వాసం గల నాయకుడు

1 min
41


సత్యనారాయణ నాదెళ్ల నివాసం,

ఆయనది బుక్కాపురం గ్రామం,

హైదరాబాద్ కు చెందిన ఒక ప్రవాస భారతీయుడు,

క్రికెట్ అంటే మహా ఇష్టం ,

ఆయన చాలా నిజాయితీపరుడు,

ఎదుటి వారు చెప్పేది శ్రద్ధగా వింటారు,

అందుకే గొప్ప స్థాయికి ఎదిగాడు,

ఆత్మవిశ్వాసం గల నాయకుడు ,

మైక్రోసాఫ్ట్ సంస్థకు సీఈవోగా ఎంపికైన తెలుగు తేజం,

ఆయనది సాదాసీదా జీవితం ,

ఇదే ఆయనకు ఇచ్చే హృదయపూర్వక జన్మదిన కవిత్వం.


Rate this content
Log in