మహానటి
మహానటి
1 min
38
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించి,
తమిళ తెలుగు హిందీ భాషల్లో,
వందలాది సినిమాలలో,
కథానాయకిగా నటించి,
అందంతో అందర్నీ ఆకట్టుకుని,
తన నటనతో ఎందరినో అలరించి,
అగ్రశ్రేణి కథానాయికగా గుర్తింపు పొంది,
పద్మశ్రీ పురస్కారం సంపాదించుకుంది,
మహానటి ఎదిగింది ,
అతిలోక సుందరి గా ఎందరో గుండెలలో ముద్ర వేసుకుంది,
ఈరోజు శ్రీదేవి జన్మదినం,
ఈ కవితే ఆమెకు నేను ఇచ్చిన పురస్కారం