సమాజాభివృద్ధి గురువు
సమాజాభివృద్ధి గురువు


"సద్గురు" గా ప్రసిద్ధులైన యోగి, సమాజాభివృద్ధి గురువు,
ఈషా ఫౌండేషన్ సంస్థాపకులు ,
అనేక దేశాలలో యోగా కార్యక్రమాలు నిర్వహించారు,
ఐక్యరాజ్య సమితి గా నియమించబడ్డారు, లాభాపేక్ష లేకుండా నడిచే ఈ సంస్థ, మానవునికి అంతర్గత చైతన్యాన్ని పెంచుతుంది ,
కేంద్రం సేవను గుర్తించి ,
పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు,
ఏ అంశం మీద ఏ ప్రశ్న అడిగినా , అనర్గళంగా అంత స్పష్టంగా తెలియ జేసే వారు,
ఆయనే మన "సద్గురు జగ్గీ వాసుదేవ్గు" గురువుగారు.