డిజిటల్ క్లాసుల అవస్థలు
డిజిటల్ క్లాసుల అవస్థలు


కరోనా వల్ల ప్రపంచం,
అయింది అల్లో కొల్లం,
కరోనా వల్ల పిల్లలు,
పడ్డారు చాలా అవస్థలు,
కరోనా వల్ల ఆన్లైన్ క్లాసులు,
పేద వారి దగ్గర లేవు ఫోన్ లు,
ఇటువంటి పరిణామాలు,
ఏమవ్వాలి విద్యార్థుల జీవితాలు,
ప్రభుత్వం తీసుకోవాలి కటిన నిర్ణయాలు,
కరోనా కి కనిపెట్టాలి త్వరగా వ్యాక్సిన్ లు.