సినీ యూనివేర్స్
సినీ యూనివేర్స్


విశ్వాకృతినై వికశించాను. విజ్ఞతతో వెలిగి జ్యోతిని పంచాను.
వీది దీపాలు. చుక్కల కాంతులు. నా హద్దులు.
రాళ్లు. రప్పలు. ఆస్ట్రోయ్డ్లు. అంతా నా ప్రేక్షకులు.
పాలపుంతలు. బ్లాక్హోల్స్. నా హీరో విలన్లు.
మాగ్నెటర్స్ అన్ని నా హీరోయిన్లు.
గ్రహాలు. ఉపగ్రహాలు. నా ఆర్టిస్టులు.
ఆల్ఫా బీటా గామ రేసులు. నా పాటలు.
విశ్వాకృతినై వికశించాను. విజ్ఞతతో వెలిగి జ్యోతిని పంచాను.