STORYMIRROR

Amarnadh Chavali

Abstract Drama Others

3  

Amarnadh Chavali

Abstract Drama Others

నా తప్పులే నా స్నేహితులు

నా తప్పులే నా స్నేహితులు

1 min
193

నేను చేసిన తప్పులే నా స్నేహితులు. 

తప్పు చేస్తున్నప్పుడు వార్నింగ్ ఇస్తాయి కానీ స్వేచ్చని హరించవు. 


నేను చేసిన తప్పులే నా స్నేహితులు. 

తప్పు చేసాక నీతిని చెబుతాయి గాని ఉపోథ్గతాలు వల్లించవు. 


నేను చేసిన తప్పులే నా స్నేహితులు.

మరో తప్పు చేయనిస్థాయి గాని నిరాశపరచవు. 


నేను చేసిన తప్పులే నా స్నేహితులు.

తప్పు చెయ్యేటానికి భయపడుతుంటే ధైర్యాన్ని ఇస్తాయి కానీ భయపెట్టవు. 


నేను చేసిన తప్పులే నా స్నేహితులు.

ఎప్పుడు నాతో నిజాయితీ గానే ఉంటాయి గాని ఎన్నడూ నన్ను వెన్ను పోటు పొడవ్వు. 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract