Rajagopalan V.T
Abstract
ఉహాన్ లో "ఓ "గా పుట్టి
ఓవర్ గా తిరిగేస్తున్నావ్
దశావతారమెత్తి నీవు
దశ దిశెలు చుట్టేస్తున్నావ్
యాభై ఐదు దేశాలకెళ్లి
అందరిని భయపెడుతున్నావ్
ఏ 2బి మాత్రం మాకు తెలుసే
ఏ 2ఏ గా మారి నీవు
ఎంతమందిని తీసుకెళతావ్
వదలిపెట్టవె ఇకనైనా..... ఓ కరోనా
ఎదురుచూపు
గళ్ళ గళ్ళ చీర
అమ్మా పాడకే
సేవలు
హనూమతా
తిరనాళ్ళు
మాస్క్
రచయిత
అనుమతి
బ్రిటిష్ సైన్యాధికారి, నీటిపారుదల ఇంజనీరు, 18 ఏళ్లకే భారతదేశానికి వచ్చి బ్రిటిష్ సైన్యాధికారి, నీటిపారుదల ఇంజనీరు, 18 ఏళ్లకే భారతదేశానికి వచ్చి
ಸದಾ ಸುಖ ಬಯಸಿ ನಷ್ಟಕ್ಕೆ ಹೆದರಿ ಕಷ್ಟಕ್ಕೆ ಸಿಲುಕುವ ಸದಾ ಸುಖ ಬಯಸಿ ನಷ್ಟಕ್ಕೆ ಹೆದರಿ ಕಷ್ಟಕ್ಕೆ ಸಿಲುಕುವ
తత్వం అస్తిత్వం తత్వం అస్తిత్వం
రాజ్యాంగం వెనుక పేదల వేదన రాజ్యాంగం వెనుక పేదల వేదన
ప్రేమ కవిత ప్రేమ కవిత
హృదయకోశంలో దాగి ఉన్న ఒక్కొక్క మాటకి దొరకదు పదం, హృదయకోశంలో దాగి ఉన్న ఒక్కొక్క మాటకి దొరకదు పదం,
పూసిన జీవంత కుసుమాలు ఎంతో ఎంతో కోమలం, వారి వికసించిన అందమైన వదనం ఎంతో విమలం, పూసిన జీవంత కుసుమాలు ఎంతో ఎంతో కోమలం, వారి వికసించిన అందమైన వదనం ఎంతో విమలం,
తెలుగు భాష ఎంతో మేటి, మన భాషకు లేదు ఎవరితో పోటీ తెలుగు భాష ఎంతో మేటి, మన భాషకు లేదు ఎవరితో పోటీ
తెలుగు అంటే పదాల జాబిల్లి, తెలుగు అంటే మొహం లో వెలసిన సంతోషం కేళి తెలుగు అంటే పదాల జాబిల్లి, తెలుగు అంటే మొహం లో వెలసిన సంతోషం కేళి
ఆయన రాసిన కవితలన్నీ భళారే, బాల్యం నుంచి హరికథలు జానపదం వైపు ఆకర్షితుడయ్యాడు, ఆయన రాసిన కవితలన్నీ భళారే, బాల్యం నుంచి హరికథలు జానపదం వైపు ఆకర్షితుడయ్య...
దేశ ప్రగతి శకటానికి కృషీవలుడి కృషి చక్రం పట్టణపరిశ్రమల శ్రామిక చక్రం దేశ ప్రగతి శకటానికి కృషీవలుడి కృషి చక్రం పట్టణపరిశ్రమల శ్రామిక చక్రం
జీవితం జీవితం
కవిత్వం అంటే కవిత్వం అంటే
* అధరహో * గుప్పెడు గుండె గుప్పించే ప్రియరాగాలకు సిగ్గులు తొడిగి * అధరహో * గుప్పెడు గుండె గుప్పించే ప్రియరాగాలకు సిగ్గులు తొడిగి
రాక్షసంగా రాజకీయరంగంలో రగులుతూ పరిధుల్లేని అధికారాలకోసం కదులుతూ రాక్షసంగా రాజకీయరంగంలో రగులుతూ పరిధుల్లేని అధికారాలకోసం కదులుతూ
తెలుపు నలుపు అనే వర్ణ బేధాల నుంచి విడదీసి చూడమనే జాతి విద్వేషాల నుంచి తెలుపు నలుపు అనే వర్ణ బేధాల నుంచి విడదీసి చూడమనే జాతి విద్వేషాల ను...
మహిళా నీకు వందనం మహిళా నీకు వందనం
మౌన రాగం మౌన రాగం