Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Rajagopalan V.T

Others

4.0  

Rajagopalan V.T

Others

హనూమతా

హనూమతా

1 min
25

హనూమతా హనూమతా హనూమతా హనూమతా "2"

నీకా పేరంటే ఇష్టమట 

నీకా పేరంటే ఇష్టమట "2" హను 

సుందరకాండ పఠనములోన 

ప్రియతమ రాముని 

గాడాలింగన సౌఖ్యము పొందిన 

వాడవు నీవే... "హను "

హనుమాన్ చాలీసా చదివితే చాలయ్యా 

నీవెక్కడున్న మా దరికి వస్తావయ్యా 

ఆ నమ్మకముతో మేముచదువుతు ఉన్నాం 

మారుతాత్మజా, నా మారుతి ప్రభువా.. "హను "

సంజీవని తెచ్చి 

లక్ష్మణుని బతికించి 

రాముని కృపకు 

చేరువయ్యావయ్యా.. 

మా ఈ కష్ట కాలం 

మమ్మల్ని కాపాడు 

సంజీవని తెచ్చి మాకు 

ప్రాణం పోసి, నీ నామాలను జపింప చేయి... "హను"

Rate this content
Log in