*పీ.వి నరసింహారావు గారు*
*పీ.వి నరసింహారావు గారు*


వరంగల్ జిల్లా నర్సంపేట మండలం,
రుక్న భాయి, సీతారామారావు దంపతులకు పుణ్యఫలం,
1957లో శాసనసభ్యుడిగా రాజకీయ జీవితం ఆరంభం,
భారత ప్రధానమంత్రిగా పదవిని అధిష్టించిన మొదటి దక్షిణాద్యుడు,
బహుభాషా కోవిదుడు,
ప్రముఖ రాజనీతిజ్ఞుడు,
బూర్గుల రామకృష్ణారావు శిష్యుడు,
గొప్ప పండితుడు,
"వేయి పడగల" నవలని హిందీ లోకి అనువదించాడు,
"సహస్ర ఫన్" అనువాద రచయితగా,
ఆత్మకథను "ఇన్సైడర్" గా,
రక్షించుకున్నారు,
అపర చాణక్యుడిగా పేరుపొందిన వాడు,
నరసింహారావు గారు దేశం గర్వించదగ్గ నాయకుడు,
పీవీ గా ప్రసిద్ధుడైన నాడు.