STORYMIRROR

Saikiran Ippili

Romance

4  

Saikiran Ippili

Romance

ప్రియసఖీ

ప్రియసఖీ

1 min
251

ఓ ప్రియసఖీ ,

 నా లోపల కరిగే పోయే మాయవే, 

ఊపిరే పీల్చే శ్వాసవే, 

ఈ సవ్వడే నా లోపల ప్రేమవే, 

మౌనమే మధ్యలో కలతయే, 

నీ కై నిరీక్షణ వేళయే , 

రావ నాకై కమ్మని కోయలై,

 ఘానమై, స్నేహమా నీవే నా సంధ్యా రాగమై, 

కాలమే నీ పై అభిమాన స్వరగమై, అందులో నేను లీన మై, ఆస్వాదించనా నీ ప్రేమ నాకు యెంతో మధురమై



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance