STORYMIRROR

Saikiran Ippili

Inspirational

4.4  

Saikiran Ippili

Inspirational

లాక్డౌన్ ప్రేరణ

లాక్డౌన్ ప్రేరణ

1 min
150


విలువల జీవితం , 

తెలిసిన ఈ క్షణం, 

దగ్గరైన బంధాల సమ్మేళనం , 

జాగ్రత్తలు నేర్పిన అమూల్య పాఠం , 

స్వేచ్ఛకు సంకెళ్లు సమాహారం , 

వింతైన ఇంటి నైపుణ్యాల నమూనా చిత్రం , 

పిండి వంటల ఫలాల నిండుతనం , 

ఎన్నడూ లేని సహాయాల సౌధం, 

ఆదాయానికి చిల్లుల చిరు మందహాసం, 

ప్రాణం తీపి పెరిగిన మమకారం , 

వలస కూలీల ఆకలి ఆర్తనాదం , 

కధలాంటి ఈ కష్ట కాలం, 

చూపించింది మన బ్రతుకు చిత్రంం,  

సాగిన లొక్డౌన్ ప్రయాణం...... 


Rate this content
Log in

Similar telugu poem from Inspirational