Saikiran Ippili

Others

4.7  

Saikiran Ippili

Others

ఏది ?

ఏది ?

1 min
405


ఎదిగేది , తరిగేది , 

ఒడితడుకులతో ఒరిగేది ఏది? 

స్వేచ్ఛకు శ్వాస ఏది? 

 బాధలకు బంధీ ఏది? 

బానిస సంకెళ్ల భావం ఏది? 

సమానత్వం బాటేది? 

మానవత్వం అనే మాటేది? 

నిస్వార్ధం నిఘంటువులో వెతికేది ఏది?

మన విధానలకు పరిధి ఏది? 

ఈ సమయం ఆపేది ఏది? 

కాలంతో కలిసేది ఏది? 

గమనం సాగేది ఏది?  

బంధం బంధుత్వం పదిలమేది? 

జీవన స్థితిగతుల అర్ధమేది? 

అంధకారం కానిది ఏది? 

నిరాశా నిస్పృహ కొలిచేది ఏది? 

ప్రేమ, అనురాగం కొలమానం ఏది?

పంచభూతాలలో కలిసే ఇది ! 

జీవిత సారమే నిస్సారమే ఇది !! 


Rate this content
Log in