అపరిచతుడు
అపరిచతుడు


మనతో పాటుగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చేది.
ఎల్లపుడూ మనతోనే వచ్చి బయపెట్టేది
నీలో సగభాగంగా కలిసేది
నీరంతరం నీ వెనాకలే నడిచేది నిన్ను మోసం చేయనిది.
నీ యొక్క నిలువెత్తు రూపం అపరిచిత రూపం
దానికి విలువ లేని నాడు నీ జీవితం వ్యర్థం
దినేష్ గౌడ్...
అపరిచితుడు