STORYMIRROR

Yaswanthkumar Aturi

Drama

3  

Yaswanthkumar Aturi

Drama

కుంకుమలేని కన్య

కుంకుమలేని కన్య

1 min
242

 కుసుమ కనులకుకొలనంతా కన్నీరే  

కుంకుమ కరిగిన కన్యకు కడలంతాకష్టాలే  

కరుణ లేని కాలం కసిగా కురుస్తాంటే 

కాసే కామాన్ని కూసే కొకిల కలలులేక  కాయంలో కడిమి కోరికలను కట్టే  కట్టుబాట్లు కాల్చే కాలామెప్పుడో....

            


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama