STORYMIRROR

Yaswanthkumar Aturi

Romance

2  

Yaswanthkumar Aturi

Romance

కామానందము

కామానందము

1 min
2.9K

కొండల మధ్య ఉన్న అడివిలో

పచ్చిక నేలలు నడుస్తూ వెళ్ళిన తేటి నీటిగుంటలో

స్వచ్ఛమైన నీలిలో

స్వేచ్ఛగా సూర్యరశ్మి కనపడుతున్నప్పుడు

నేను నాప్రియురాలు శరీరం మీద నూలుపోగు లేకుండా

నగ్నంగా నాప్రియురాలతో కలిసే వేళ

మాలో పూసిన కామానందములో మానుంచి ఉద్భవించే వేడిమికి

గుంటలో చేపలు నీటిపైకి తేలినాయి

వనహృదయంలో నీలితో పాటు నేను నాప్రియురాలు శృంగారం చేస్తున్నప్పుడు

వచ్చే శృంగార గీతాలకు

కొమ్మల్లో పక్షులు కూసాయి

కామంతో

పొదల్లో జంతువులు పరుగెత్తాయి

మోహంతో…


-యశ్వంత్ కుమార్


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance