STORYMIRROR
శిక్ష
శిక్ష
శిక్ష
శిక్ష
నువ్వు నా కోసం
పరితపించినప్పుడు
నాలో నీ అంశను
గుర్తించకుండా
నిన్ను కోల్పోయాను
ఇప్పుడు నీ విలువ
తెలుసుకున్న తరువాత
ఎటు చూసినా నువ్వే
కానీ నువ్వెక్కడా లేవు
నా తప్పిదానికి
అంత పెద్ద శిక్ష కూడా
చాలదేమో
More telugu poem from శ్రీనివాస్ మంత్రిప్రగడ
Similar telugu poem from Abstract
Download StoryMirror App