STORYMIRROR

Nannam Lokesh

Abstract Classics Inspirational

4  

Nannam Lokesh

Abstract Classics Inspirational

పవిత్రమైన మనసున్న

పవిత్రమైన మనసున్న

1 min
271

జీవిత పోరాటంలోన

విజయ సాధనలోన

వెనకబడ్డ తరుణంలోన

ఆకాంక్ష వీక్షణలోన


మనోభావాల మనస్పర్థలోన

అలిగి ఒలగబోసిన మాటలోన

ముత్యపు అందాలోన 

మైమరిపించే జ్ఞాపకాలోన


చెప్పిన తిరని భాధలోన

చెప్పుకోని చేదు అనుభవాలోన

పంచుకోవాలనుకున్న అనుభూతులోన

దగ్గరకు చేరని ఆప్యాయతలోన


మార్గానికి ప్రతిరూపాలోన

చిరునవ్వుల సన్నివేశాలోన

మంచి హృదయపు మటలోన

పవిత్రమైన మన్నసున్న కల్పన


Rate this content
Log in

Similar telugu poem from Abstract