STORYMIRROR

Nannam Lokesh

Abstract Classics Inspirational

4  

Nannam Lokesh

Abstract Classics Inspirational

మనసున్న కృష్ణుడు

మనసున్న కృష్ణుడు

1 min
355

మమతకు ప్రతిరూపము

మారుపేరుకు అపరూపము

పేరుగాంచిన చిలిపి తనము

మంచి పేరుకు నిదర్శనము


మాటలు ఆకర్షణీయంగా

పిల్లలను అలరించేను

పనులు చాక చక్యంగా

నైపుణ్యతను ప్రదర్శించేను


పొందెను పిల్లల హృదయంతో

మెచ్చిన అందగాడు

మన్నించెను స్వచమైన హృదయంతో

మురిసిన చిరు నవ్వుల కృష్ణుడు


కోపపడే స్వభావం లేనివాడు

కల్మషం లేని చిరు నవ్వుల కృష్ణుడు

పిల్లలను మనసున చేరిన పరంధాముడు 

మనసున్న చిన్ని కృష్ణుడు



Rate this content
Log in

Similar telugu poem from Abstract