STORYMIRROR

Nannam Lokesh

Abstract Horror Fantasy

4  

Nannam Lokesh

Abstract Horror Fantasy

కరోనా (కోవిడ్-19)

కరోనా (కోవిడ్-19)

1 min
178

చైనా దేశం నుంచి బయలుదేరిన

ఒక భయంకరమైన క్రిమిగా పేరు గాంచిన

మానవ మనుగడకు భంగం కలిగించిన

తెచ్చే నాశనం ప్రజల మధ్యన


విషాదకరం ప్రజలకు ఎన్నో రోజులు

దాగివుంటివి కదా ఎన్నో ప్రదేశాలలో

భయంకరం నువ్వు వున్న దేశాలలో

విరుగుడు కనబడల వైద్యుని ప్రయత్నములలో


ఎక్కడనుంచి పుట్టితివో జీవితానికి కీడుచేసేలా

భయపడిరి నిన్ను చూసిన ప్రతిసారి

కష్టం ఏర్పడెనే ప్రజల జీవనశైలికి

దగ్గరవుంటే అంటుకునేల ఉన్నవే ఇంకోకసారి


హద్దులు మీరెనే కట్టడిలు చేసిన

అతిక్రమించేనే దేశ విదేశాల కోన 

అంచులవరుకు తాకేనే నిన్ను కలిసిన

ప్రతి ఒక్కరికి నీవు మహమ్మరిగన



Rate this content
Log in

Similar telugu poem from Abstract