గురువు
గురువు
అమ్మానాన్నల తర్వాత అమ్మానాన్నలు అయ్యారు
మంచి ఏదో చెడు ఏదో చెబుతారు
అందుకే మీరు అయ్యారు టీచర్లు అందుకే మీరు అయ్యారు టీచర్లు
తప్పు చేస్తే అలా చేయకూడదని బోధిస్తారు
మేము ఎన్ని తుంటరి పనులు చేసినా ఓపికగా ఉంటారు
అందుకే మీరు అయ్యారు టీచర్లు అందుకే మీరు అయ్యారు టీచర్లు
తెలియక తప్పుడు మార్గంలో నడిస్తే మంచి మార్గం వైపు నడిపిస్తారు
మేము దిగేటప్పుడు ఎక్కడైనా పడిపోతే మమ్మల్ని ఇంకా ఎదిగేలా చేస్తారు
అందుకే మీరు అయ్యారు టీచర్లు అందుకే మీరు అయ్యారు టీచర్లు
ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు మీకు మా పాదాభివందనాలు