నాదేశం
నాదేశం
ఈ దేశము హిందూదేశము
ఈ దేశము మన భారతదేశము
ఈ దేశము కర్మభూమిదేశము
ఈ దేశము ధర్మభూమిదేశము
ఈ దేశము రాముడేలిన దేశము
ఈ దేశము వేదభూమిదేశము
ఈ దేశము అవతారమూర్తుల నిలయము
ఈ దేశము పవిత్రదేశము
ఈ దేశము అతిపురాతనదేశము
ఈ దేశము మాటలకందని నాగరికత గల దేశము
ఈ దేశము ప్రపంచానికి అన్నపూర్ణ దేశము
ఈ దేశము ప్రపంచానికే ఒక్కటే దేశము
ఈ దేశము యెక్క ధర్మము హిందూధర్మము
ఈ దేశము మతా తీత దేశము పుణ్యదేశము
ఈ దేశము ప్రపంచానికే భాగ్యవంత దేశము
ఈ దేశము సర్వ ప్రాణులకు మోక్షదామము మోక్షదేశము
ఈ దేశము మాతృమూర్తులదేశము
ఈ దేశము స్త్రిదేశము
ఈ దేశము స్వేచ్ఛావాయువులు కలిగిన దేశము
ఈ దేశము గోదేశము
ఈ దేశము పరమాత్ముని నిలయదేశము
ఈ దేశము ప్రపంచానికే గురువు గురుస్తానదేశము
ఈ దేశము పుణ్యమూర్తులకు నెలవు గల దేశము
ఈ దేశము శాంతిగల శాంతిదేశము
ఈ దేశము దైవదేశము
ఈ దేశము మట్టికూడా పవిత్రము దైవత్వము గల దేశము
ఈ దేశము సర్వలోకాలహితమును కోరే ఏకైక దేశము
ఈ దేశము అణువు అణువు లో ను దైవాన్ని చూసే ఆధ్యాత్మికత గల ఏకైక దేశము
ఈ ద
ేశము సాక్షాత్తు పరమాత్మునిచే లోకానికి జ్ఞానబోధ చేసిన దేశము ఏకైక భాగవద్గితాదేశము
ఈ దేశము ఎంత ఎదిగినా ఒదిగివున్న ఏకైక దేశము
ఈ దేశము సాహసోపేతమైన దేశము
ఈ దేశము ను ఎంతమంది చరిచినా పవిత్రము తగ్గని పవిత్రముగానే వుండే ఏకైక దేశము నిప్పు గల దేశము
,,,,,,,,,
✍️,,,,,,,,,,,,,
నా భారతాదేశము
మాతృదేవోభవా
పితృదేవోభవా
అతిధిదేవోభవా
ఆచార్యదేవోభవా
లోకాసమస్థాసుఖినోభావంతు
సర్వం శివార్పణమస్థు
ఎవరు అవును అన్నా, కాదు అన్నా
ఎలా వున్నా, ఎప్పుడైనా,ఏమైనా
నిప్పు నిప్పే ,
ఇక్కడ మతములు లేవు మతలబులు లేవు
ఒక్కటే
హిందూధర్మము భారతాదేశము
నా మన భారతాదేశము,,,,