STORYMIRROR

THOUTAM SRIDIVYA

Drama Horror

4  

THOUTAM SRIDIVYA

Drama Horror

ప్రశ్నే ...కానీ సమాధానం!

ప్రశ్నే ...కానీ సమాధానం!

1 min
359

ప్రాణం ఉన్న పోతున్నట్టు ఉంది..

చూపు ఉన్న చూడలేని పరిస్థితి...

ఆకలికి ఉన్న తీర్చుకోలేని 

స్థితి నాది...

నాది అన్నది చేయి జారి పోయినట్లు గా!

నాది కదూ అన్నది..నవ్వుల పాలూ అయ్యేనా!


జీవితం చిన్నది అయి

కష్టం పెద్దదిగా మారి

కార్చే కన్నీరే ఇంకిపోయేన

అరిచే గొంతు ముగాపోయేన

ఆదరించే చేయి 

చేయి చాచి అడుక్కునేన..

మానవత్వమే మట్టి లో కలిసిన


పోతున్నట్లు గా మారిన నా జీవితం 


సమాధానం లేని ప్రశ్న గా మిగిలిన ఈ క్షణం 


మరువలేని జ్ఞాపకం గా మారిన ఆ క్షణమే 


తోడు నీడ గా మారుతున్న ప్రస్తుతానికి 


సలాం..చేస్తూ...!

ముందు నడుస్తున్న నేను

నా కథ ఇంతే నా!!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama